బాలరాముడు
బాలరాముడు
చిత్రస్పందన.
తేటగీతి.
భవ్య మందిరంబున నేడు వచ్చి నిలిచె
బాల రాముండు ప్రేమతో వసుధనేల
జయము రామయ్య తండ్రికి జయమటంచు
ప్రజలు దర్శించి మ్రొక్కిరి భక్తిమీర.//
చిత్రస్పందన.
తేటగీతి.
భవ్య మందిరంబున నేడు వచ్చి నిలిచె
బాల రాముండు ప్రేమతో వసుధనేల
జయము రామయ్య తండ్రికి జయమటంచు
ప్రజలు దర్శించి మ్రొక్కిరి భక్తిమీర.//