Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

THOUTAM SRIDIVYA

Drama

4  

THOUTAM SRIDIVYA

Drama

అతుకుల బొంత

అతుకుల బొంత

1 min
238


ఓపిక ఉన్న వరకే ఆకాశం లో ఎగిరే పక్షి 

దారం గట్టిగ ఉన్న వరకే ఎగిరే గాలిపటం

ఊపిరి ఉన్నంత వరకే జీవితం పరిమితం అయిన మనిషి


అహంకార జ్వాల లో కొట్టు మిట్టు లాడుతు

ఎగసి పడిన ఓ మహా మనిషి...


ఎప్పటికీ అయిన కిందకి రావలసిందే!!

నేల పైనే నడవల్సిందే...

చివరి మజిలీ గా నిప్పు లో బూడిదగా మరల్సిందే....


చివరకు మిగిలి 

ఈ అతుకుల బొంత కోసం ఈ పడు ప్రయాణం లో పగలు,, మోసాలు..


హత విది....!!


చివరకు మనము చీ కొట్టే చత్త- కుండి లో పడుతున్నాయి మన శరీర శిథిలాలు 

ప్రస్తుత జీవిత కెరటం లో


కరోనా కోరల్లో పడి. 

చిక్కులో పడిన మనిషి !!


జాగ్రత 

సోదరా/సోదరి....!


Rate this content
Log in

Similar telugu poem from Drama