అరుణోదయ
అరుణోదయ
తరుణి మణి భావాలతో
అరుణోదయ మేల్కొల్పులు
నీఊహల్లో తెలవారు తుంటాయి
కలలపంట పండిoచుకుంటూ
సాగిపోతూనే ఈహృదయం
వేచిచుస్తూనే వుంటుంది
ఎప్పటికి చప్పుడు కానీయ్యక
నీహృదయం నిన్ను వీడి తనను చేరిందని
నీవులేకుంటే నేను లేనని ఎప్పటికి తెలుపకు
అలుసయిపోతుంది నీమనసు ఆ మనసుకు

