STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అనుక్షణం

అనుక్షణం

1 min
3

అనుక్షణం నీ ద్యాసలోనే

నేనూ విహరిస్తూ ఉంటా...!!


నా అదరపు ముద్దే నీ నొసటిపై

తిలకమై చేరుతుంటే....!!


నా హృదయం పరవశించి నట్టేగా

నీలో బాగం అయినందుకు...!!


అందుకే నీ దేహ పరిమళ కౌగిలి

స్పర్శ నాలో నీతో ఉన్న జ్ఞాపకాలే...!!


గుర్తు చేస్తుంటే నా మనసుకి ఇంకా

నా తనువు విహంగమై స్వర్గ విహారమే..!!


చేసే ఈ చల్లని సాయంత్రనా నిన్ను ఒక్క

క్షణమైనా విడిచి ఉండగలనా చెలి...!!


  


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance