STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

అందరితో

అందరితో

1 min
0


హోదా కన్నా..వ్యక్తిత్వం గొప్పది...


నువ్వు పట్టుతప్పిన సమయంలో..

చెయ్యి అందిచిన వారిని మర్చిపోవద్దు...


డబ్బు సంపాదించు పర్వాలేదు..

పరులను చిన్నచూపు చూడకు ఎప్పుడు...


పట్టుతప్పితే పడిపోతావు..

పట్టుకుంటే నిలబడిపోతావు దృఢంగా...


ఎన్ని ఎదురుదెబ్బలు తగిలిన..

దైర్యంగా ముందుకు అడుగులు సాగించు....


ఎదుటివారికి కోపంతో చూడకు..

ప్రేమతో నాలుగు మాటలు మాట్లడితే సంబురపడిపోతారు..


నువ్వు అందరిలో నువ్వుగా..

అందరితో నువ్వుగా సాగిపోవాలి ఎప్పుడు...


      


Rate this content
Log in

Similar telugu poem from Classics