Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Romance Classics

4.5  

Eevani Ravisankara Sarma

Romance Classics

అందాల రాక్షసివే !

అందాల రాక్షసివే !

1 min
342


అందాల రాక్షసివే .

మొదటిచూపులోనే మత్తెక్కించాశావే .

గుండెలో ముల్లే గుచ్చేసి ,

మనసులో నీ బొమ్మనే రంగుల్లో వేసేసి ,

ఊసులెన్నో వివరంగా చెప్పేసి

ముగ్గులో నన్నే సిగ్గుపడుతూ దింపావే !


ఏం చేయనే !

కళ్ళుతెరచి చూస్తే నా ఇంట్లో నీ పడకే .

వయ్యారాలొలికిస్తూ హంసలా

రాత్రీపగలు మువ్వల సవ్వడే .

కిలకిలా నవ్వేస్తూ మతిపోగొట్టేలా ఆ ముఖమే ,

ఇరుగుపొరుగుకూ వర్షం రాకున్నా

అమిత ఆనందాల హరివిల్లే !

నా ఇంటి దీపమై ,

దేవి మహాలక్ష్మిలా ఊరిలో కొలువై ,

వెలకట్టలేని మమతలకు నెలవై

నీ జీవితాన్ని మాకర్పించి

సేవలోనూ రాక్షసివై త్యాగమే చేశావే !

ఆశ్చర్యాన్ని కలిగించావే !!



Rate this content
Log in

Similar telugu poem from Romance