Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

వెంకు సనాతని

Classics

4  

వెంకు సనాతని

Classics

అమ్మకు శతావతారాలు!!

అమ్మకు శతావతారాలు!!

1 min
1.1K


అమ్మ ఒడి ఓ గుడి

అమ్మ నుడి ఓ బడి

అమ్మ సడి ఓ సందడి

అమ్మ ముడి ఓ గారడి


అమ్మంటే పసిమి

అమ్మంటే పడుచు

అమ్మంటే పడతి

అమ్మంటే ముదిమి


నీరు ఏ పాత్రలో పోస్తే

ఆ పాత్ర రూపం పొందినట్టు

అమ్మ కూడా అంతే

ఇంటా బయటా అన్నింటా

ఇట్టే ఒదిగిపోతుంది


అమ్మంటే బ్రహ్మ

బ్రహ్మ పేరులో అమ్మ

బ్రమ్మకు దశావతారాలే!

అమ్మకు శతావతారాలు!!



Rate this content
Log in

Similar telugu poem from Classics