STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Classics Inspirational

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Classics Inspirational

అమ్మ...

అమ్మ...

1 min
370

అమ్మ కోసం !


నా కనుపాపల్లో దాగున్న సుందర స్వప్నం నువ్వు 


నా ఎద లోతుల్లో ఎగిసి పడే ఊపిరి నువ్వు 


నా కలానికి అందని కమనీయ కావ్యం నువ్వు 


నా మాటల్లో వర్ణించలేని కమ్మని భావం నువ్వు 


మాతృత్వపు మమతల కోవెల నువ్వు 


ప్రేమామృత ధారవు నువ్వు.... !


శ్రీలత..

హృదయ స్పందన..


మాతృ దినోత్సవ శుభాకాంక్షలు...

మాతృ మూర్తులందరికి 💐💐👏👏


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics