అలిసే సొలిసే ఎగిసే ఆశే
అలిసే సొలిసే ఎగిసే ఆశే


అలిసే సొలిసే ఎగిసే ఆశే....
తెలిసే కురిసే మురిసే మనసే....
కురిసే చినుకే చేరే ఊసే....
క్షణమే ఆగే నీవే నీడే....
అలిసే సొలిసే ఎగిసే ఆశే....
తెలిసే కురిసే మురిసే మనసే....
కురిసే చినుకే చేరే ఊసే....
క్షణమే ఆగే నీవే నీడే....