ఆశాకిరణం
ఆశాకిరణం
మన దృష్టి ఎప్పుడూ
ఆశావహమైన
వెలుగుల వైపుకే ఉండాలి
అప్పుడే
అనుమానాల
నీలి నీడలు
మన వెనక్కు
పరుగెత్తి పారిపోతాయి
మన దృష్టి ఎప్పుడూ
ఆశావహమైన
వెలుగుల వైపుకే ఉండాలి
అప్పుడే
అనుమానాల
నీలి నీడలు
మన వెనక్కు
పరుగెత్తి పారిపోతాయి