The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Krbabu Kommineni

Romance

4.8  

Krbabu Kommineni

Romance

ఆమని

ఆమని

1 min
296


|ప౹౹

ఆమనే దిగివచ్చినట్లుందీ చూస్తుంటే నేను ఆమెనే

ఏమని చెప్పను అలజడి నాలో కలిగే ఆ జామునే ౹౹2౹౹

చ||

వద్దికైన వయ్యారాలు వలపు పెంచే వద్దనక

పద్దతైన నడక చూడాలనిపించే ఏ పొద్దనక||2||

చిత్రమైన చీర మేని సొంపు పెంచగ చిత్రాలు

ధాత్రిలో నేనెరుగను అమ్మో ఇన్ని విచిత్రాలు||ప||

చ||

వసంతమూ వచ్చి కొసరి వరాలనిచ్చే తన వంతుగా


మనసంతా మల్లెలు పరిచి మైమరచే తను వింతగా ౹2౹

నేత్రపర్వం ఆ రూపం చూడగా పెరిగే నాలోను గర్వం

గాత్రమాధుర్యమైన ఆ పిలుపుతో కలిగె కాదా ధన్యం ||ప||


Rate this content
Log in

More telugu poem from Krbabu Kommineni

Similar telugu poem from Romance