Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Inspirational

4  

Midhun babu

Classics Inspirational

ఆమె

ఆమె

1 min
2

ఆమె ఆమె అంటే మగువమహిళ

ఆమె మనసు మేఘం ఆమె కంటి నిండాకన్నీరు 

మనసుకి గాయమేపరిస్తితులకుతల వంచే తీరు

ఏటికి ఎదురీత కన్నీటిచారికలు 

 చిరునవ్వుతో మురిపిస్తా కను సైగతో శాసిస్తా

ఆమె నవ్వితో ముత్యాలురాలుతాయి 

ఆమె చూపు వాలు చూపు 

ఆమె మాటలు  రతనాల మూటలు 

ఆమె నడక హంస నడకమురిపిస్తుంది మరిపిస్తూంది

లాలిస్తుంది పాలిస్తుంది

అమ్మతనంలో తనను తను మరచి స్రీయత్వంలో 

తన్మయంచెందుతుంది 

కుటుంబంఆ నందాతిశయం లో మునిగే

తేలే వరకు తన పాత్రకు న్యాయం 

చేస్తుంది స్నేహానుబంధాలకు 

నమ్మకం అన్నది పునాది రాయి 

వంటిది నమ్మకం సడలిపోతే 

బంధాలు విచ్ఛిన్నం ఆశలు రేపే 

బ్రతుకు బాటలో పోరాటమీ

జీవితం ఎంత చేసినా అలసిన

మనసుకి చివరికి ఆమెకి 

మిగిలింది పన్నీరు కాదు కన్నీరు 

కన్నీరు హృదయపు అగ్ని జ్వాల!!!!

   

     


Rate this content
Log in

Similar telugu poem from Classics