STORYMIRROR

THOUTAM SRIDIVYA

Abstract Classics Inspirational

4  

THOUTAM SRIDIVYA

Abstract Classics Inspirational

ఆడదేఆధారం......

ఆడదేఆధారం......

1 min
352

ఆడదే ఆధారం

     -----------------------------

సృష్టినే సృష్టించగల అపురూప శక్తి

నిర్మలమైన మనస్సుతో

నిశ్చలమైన యశస్సుతో

ఉషోదయ ఉషస్సుతో

సుందరమైన సౌభాగ్యంతో

సువిశాల ప్రపంచంలో

విశాలమైన హృదయంతో

నమ్ముకున్న వారికోసం

రక్తం పంచుకు పుట్టిన వారికోసం

కన్నవారి కోసం

కట్టుకున్న వారి కోసం

విధేయతతో,విజ్ఞతతో

అహర్నిశలు శ్రమించే 

నిర్విరామంగా, నిర్విఘ్నంగా

ఆశా జ్యోతి వై

ఆత్మ నిబ్బరంతో

కుటుంబ ఆలన

సహ కుటుంబ పాలన

సహాయ ఆలంబన

సౌభాగ్య పోషణ

సామరస్య స్వాంతన

సువిశాల హృదయ స్పందన

మమతల గూడులో

మగువే మహా శక్తి నివేదన

మగవే మనో నిబ్బరానికి నెలవు

మగువే మనో ధైర్యానికి తెగువ

మగువే మరో సృష్టికి కొలువు


(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి స్త్రీ మూర్తికి వందనం, అభి వందనం🙏🙏)


Rate this content
Log in

Similar telugu poem from Abstract