STORYMIRROR

THOUTAM SRIDIVYA

Inspirational

4  

THOUTAM SRIDIVYA

Inspirational

చావో-రేవో

చావో-రేవో

1 min
338

జీవితం ఒక చదరంగం 

జీవితం ఒక రణరంగం

చదరంగంలో ఆడిన

యుద్ధం మొదలు పెట్టిన

బ్రతికితే అందరినీ ఓడించి బ్రతకడమే!!!

ఓపిక లేదా చావలి నీకు నీవుగానే!

బ్రతుకు పట్టాలు ఎక్కిన రైలు లాంటిది...

పట్టాలు తప్పితే తప్పదు అధోగతి...

జీవనం ఒక నీటిలో చాప లాంటిది నీటిలో ఉన్నంత వరకే ఎగిరిన, దూకిన, పరిగెత్తిన ప్రశాంతంగా ఉండగలం.

కానీ ఒక్కసారి ఆ చేప నీటి సరిహద్దు దాటిందా!!


అంతే ఇక తప్పదు జీవన పోరాటం!!!


గెలవాలి లేదా నేర్చుకోవాలి!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational