Patakala Vinay kumar

Comedy Romance Action

3  

Patakala Vinay kumar

Comedy Romance Action

సీతారాములా కళ్యాణం

సీతారాములా కళ్యాణం

7 mins
505










ఈ సృష్టిలో అయోధ్యా అనే ప్రదేశం ఒక్కటే ఉంది అదే మన శ్రీ రాముడు పుట్టిన దేశం అది. అదే మన భారత  దేశంలో ఉంది.


అదే దేశం లో మరొక అయోధ్య ఉంది అదే మన ఆంధ్రా రాష్ట్రంలో ఉన్నా మన భద్రాద్రి ( భద్రాచలం ).


ఆ భద్రాచలం లో కొలువై ఉన్నా ఆ రాములోరు సీతమ్మ తల్లి వారు, వారి భక్తులకి భద్రాద్రి రామయ్యా లా కష్టాలు తీర్చేయ్ కోదండ రామయ్యా లా ఎల్లపుడు మనల్ని రక్షిస్తూ ఉన్నారు.


ఆ భద్రాద్రి లో సూర్యదేవారా విరవేంకటా రాఘవయ్యా అనే ఒక్క జామిందరి కుటుంబం ఉండేవారు వాలా వంశం న్యాయానికి అండగా చెడుకి అడ్డుగా మంచికి రక్షణంగా ఉండే కుటుంబం వాళ్లది ఆ ఊరే కాదు ఆ ఊరి చుట్టుపక్కలా ప్రాంతాల్లాలో వందకి పైగా ఊర్లు అయ్యానా మాటే శాసనం లా అయ్యానా చెపింది తిరుప్పుగా నమ్మేవారు ఎందుకంటే అక్కడి ప్రజలంతా వారి గుండెల్లో ఇద్దరికి మాత్రమే స్థానం ఇచ్చేవారు ఒకటి ఆ సీతారాములా వారు అయితే మరొకటి ఆ సూర్యదేవారా విరవేంకటా రాఘవయ్యా గారి కుటుంబం.


ఆ ఊరుకే కాదు ఆ ఊరు చుట్టుపక్కలా గ్రామాలకి కూడా ఆయనంటే ఎంతో నమ్మకం గౌర్వమం.


ధర్మానికి అండగా అధర్మానికి వెతిరేకంగా, న్యాయానికి రక్షణగా అన్యాయానికి అడ్డుగా ఉండే కుటుంబం వలది.


ఆ కుటుంబం లో అందరూ కలిసకట్టుగా ఒక్క ఉమ్మడి కుటుంబం లా ఆనందంగా సంతోషంగా ఉన్నారు.


ఆ ఇంటికి పెద్ద కుమారుడు సూర్యదేవారా రామ్మోహనరావు నాయుడు వల రెండో కుమారుడు సూర్యదేవారా రాధాకృష్ణ నాయుడు.


ఆ కుటుంబంలో గాట ఏడు తరాల నుండి ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదు. గర్భంతో ఉన్న ప్రతిసారీ ఆడపిల్లే అని ఆశపడే వారు తీరా ఆ బిడ్డ ఈ లోకంలోకి వచ్చకా చూస్తే మగపిల్లాడు అని తెలిసాక కాస్తంత నిరాశ పడేవారు ఆతరవాత సంతోషించారు. వల చిన్న కుమారుడికి వరసగా ముగ్గురు మగపిల్లల్ని కన్నార .ఇక పెద్ద కుమారుడు కి వరసగా ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఆ ఇంట్లో ఆడపిల్ల పుట్టాలని ఎన్నో హోమాలు పూజలు యజ్ఞాలు చేశారు ముక్కోటి దేవతలను వేడుకున్నారు ఐనా కూడా వాళ్ళకి ఆడపిల్ల పుట్టలేదు చివరికి ఆ కుటుంబం అంతా కలిసి ఆ భద్రాద్రి రామయ్య నీ దర్శించుకొని వేడుకున్నారు.


రాఘవయ్యా: హే రామయ్య తండ్రి మా వంశంలో గత ఏడు తరాలు నుండి ఒక్క ఆడపిల్ల సంతోషం కూడా కలగలేదు దయచేసి ఈ సారైనా మా ఇంట్లో ఆడపిల్ల వచ్చేటట్లు దీవించండి తండ్రి, ఈసారి మ ఇంట్లో ఆడపిల్ల సంతోషం పుడితే తనకి మి పేరే పెట్టుకుంటాము అని మొక్కుకున్నారు.


కుటుంబం అంతా ఒకరికి తెలియకుండా మరొక్కరి మనసులో ఈసారి మా ఇంట్లో ఆడపిల్ల సంతోషం కలిగించే బాగ్యని కలిపించండి ఆలా పుడితే తనకి మి పేరే పెట్టుకుంటాం అని అందరూ అదే కోరుకున్నారు.


ఆ శ్రీరాముల వారు వారి కోరికను మన్నించి వాలకి ఒక్క అందమైన ఆడపిల్ల పుట్టెలా ఆశీర్వదించారు.


ఆశీర్వదించిన ఆరోజు సాయంత్రమే ఆ ఇంటి పెద్ద కోడలు సూర్యదేవర కస్తూరి నాయుడు గారు గర్భవతి అయింది ఆ శుభవార్త ఆ ఇంటిని సంతోషంతో ముంచేసింది.


ఆ శుభవార్త విన్న ఆ కుటుంబం అంట చాలా సంతోషించారు.


ఆ శుభవార్త విన్న రాఘవయ్యా గారు.


రాఘవయ్యా: చాలా సంతోషంగా ఉందమ్మా ఈరోజు నాకు ఆ రామయ్యని కోరుకున్నా సాయంత్రానికే అయ్యానా మాన ఇంటి కోరికను తీర్చారు.చల్లగా ఉండు తల్లి అని అంటూ ఉండు ఈ శుభవార్త మీ ఇంట్లో వాళ్లకి చెబుతాను అని అంటూ వెళ్లారు.


రామ్మోహన్ రావు: చాలా సంతోషంగా కస్తూరి ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పలేనంతగా సంతోషం గా ఉంది.... అని అంటూ చెప్పు ఎం కావాలి నీకు ఏదైనా సరే అడుగు ఇస్తాను.


కస్తూరి: మీరు మన ఈ కుటుంబం ఎప్పుడు ఇలా సంతోషంగా ఆనందంగా ఉండాలి అండి అంతకు మించి ఇంకేం వద్దు నాకు.... దాని కోసం ఎంత కష్టం అయినా సరే పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను.


రామ్మోహన్: నీలాంటి వ్యక్తి నాకు భార్యగా దొరికినందుకు నిజంగా చాలా అదృష్టవంతుడిని నేను.


రామ్మోహన్ వాలా తల్లి తులసి దేవి.


తులసి: నువ్వు ఒక్కడివే కాదు రా మాన ఇంటి మొతం చేసుకున్నా అదృష్టం ఇది అందుకే మనకు ఇంతా మంచి కోడళ్ళు వచ్చారు. అని అంటూ కస్తూరి తలా మీడా చెయ్ పెట్టి నిమురుతూ ఇదిగో అమ్మా ఈ జ్యూస్ తాగు కాస్తా శక్తి వస్తుంది అని తాగిస్తుంది.


కస్తూరి:ఐయో మీ రెందుకు అత్తయ్య తేవడం ఎవ్వరితోనైనా ఇచ్చి పంపించాచ్చుగా మీకెందుకు ఇంతా శ్రమ.


తులసి: ఇందులో శ్రమా ఎం ఉంది తల్లి అత్తగా ఇది నా భాద్యత్తా అని అంటూ జ్యూస్ తాగించింది..


ఇంతలో రాఘవయ్యా గారు వచ్చి.


రాఘవయ్యా: అమ్మా మీ ఇంట్లో వాళ్లు ఈ శుభవార్త విని చాలా సంతోషించారు రేపు ఉదయంకల్లా వాళ్లు ఇక్కడా చేరుకుంటారు అని అన్నారు.


తులసి: చాలా మంచి విషయం అండి ఏవండీ వెంటనే పంతులు గారిని పిలిపించి రాబోయే బిడ్డ కోసం తల్లి క్షేమం కోసం ఒక్క హోమం జరిపిద్దాం అండి.


రాఘవయ్యా: హ్మ్మ్ తప్పకుండా ఇప్పుడే ఫోన్ చేసి ఖాబురు పంపుతాను.


అని చెప్పి స్వామి గారికి ఖాబురు చేసారు.


రాఘవయ్యా: హలో పంతులు గారు నమస్కారం అండి మీకో శుభవార్త చెబుదాం అని ఫోన్ చేశాను మీరు వీలైనంత త్వరగా మా ఇంటికి రావాలి అండి మా పెద్ద కోడళ్ళు నీలాటప్పింది అందుకు తను తాన కడుపులో పెరుగుతున్నా బిడ్డకి ఏ చెడు దిష్టి తగలకుండా ఆరోగ్యాంగా ఉండాలి అని అంటూ వారిద్దరి కోసం అని ఒక్క హోమం జరిపించాలి అని అనుకుంటున్నాము కాస్త మీరు ఇంటికి వస్తే మనం మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు అని అంటూ పంతుల్లుగారిని పిలిపించారు.


పంతుల్లుగారు ఇంటికి వచ్చాక.


పంతుల్లుగారు: నమస్కారం రాఘవయ్యా గారు🙏🏻....


రాఘవయ్యా: నమస్కారం పంతుల్లుగారు రండి రండి కూర్చోండి... అని అంటూ రేయ్ రంగా పంతుల్లగారికి త్రాగడానికి చల్లటి మాజిగా తీసుకురా అని పనివాడికి చెప్పాడు.


పంతుల్లుగారు: ఫోన్ లో నేను విన్నది నిజమేనా రాఘవయ్యా గారు...


రాఘవయ్యా: అవును పంతుల్లుగారు నిజమే మా పెద్ద కోడళ్ళు గర్భవతి అయింది అందుకే తను తనతో పాటు తానా కడుపులో పెరుగుతున్నా బిడ్డకి ఏ చెడు దృష్టి పదకొరదు అని ఒక హోమం జరిపించండి...


పంతుల్లుగారు:తప్పకుండ రాఘవయ్యా గారు అలాగే జరిపిద్దాం మొత్తానికి ఆ రాములవారు మీ ఇంటి కోరికని మన్నించి నెరవేర్చారు అన్నమాటా ఇక మీ ఇంటికి అట్టి త్వరలో ఆ సీతమ్మ వారు రాబోతున్నారు అన్నమాటా అని అంటూ కస్తూరి ని తనతో పాటు తానా కడుపులో పెరుగుతున్నా బిడ్డని ఆశీర్వదించి వెంటనే ఒక్క మంచి ముహూర్తం చూసి హోమం జరిపించారు.


హోమం జరిపించిన్నా తొమ్మిది నెలలకి కస్తూరి ఒక్క ఆందమైన ఆరోగ్యమైన ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆ శుభవార్త విన్న రాఘవయ్యా కుటుంబా సంతోషానికి హద్దు అదుపు లేదు ఆ కుటుంబంతో పాటు ఆ ఊరులో వాళ్లకి కూడా వాళ్ళ సంతోషానికి హద్దు అదుపు లేదు వళ్ళంతా ఈ సంతోషాన్ని ఒక్క పెద్ద పండగ లా జరుపుకున్నారు.


రామ్మోహన్: చాలా చాలా సంతోషంగా ఉంది కస్తూరి అని అంటూ పాపని ఎత్తుకొని ముద్దడుతున్నాడు.


కస్తూరి తానా భర్తలో ఆ ఆనందాన్ని చూస్తూ కన్నీరుతో సంతోషిస్తుంది.


 రాఘవయ్యా తానా వంశలో ఏడు తరాల తరువాత పుట్టిన మొట్ట మొదటి ఆడపిల్లని చూడటానికి హాస్పిటల్ కి వెళ్లారు.


రాఘవయ్యా రావడం చూసి అందరు లేచారు కస్తూరి కూడా లేవబోతుంటే.


రాఘవయ్యా: ఆ లేవకమ్మా పడుకో పడుకో మరణాని జెయించి మరి పుట్టావు నువ్వు నీకు ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి కావాలి పడుకో అని అంటూ తానా మానవరాలిని తానా చేతిలోకి తీసుకోని ముద్దడుతూ.


రాఘవయ్యా: మా కుటుంబంలో పుట్టిన మొదటి ఆడపిల్ల నా మనవరాలు అని అంటూ గర్వపడుతూ తానా మేడలో ఉన్నా వరసత్వంగా వచ్చే హరని పాప మేడలో వేసి తానా నుదిట మీద ముద్దు పెట్టి ఆలా బయటకి తీసుకొచ్చి.


తానా ఊరి ప్రజలందరికి తానా మానవరాలిని చూపిస్తూ


చుడండి నా మనవరాలు మా ఇంటి మహాలక్ష్మి అని అంటూ వాళ్లందరికీ పరిచయం చేసారు.


కొద్దీ రోజుల తరువాత ఆ అమ్మాయికి నామకరణం చేయించడానికి కుటుంబం అంట రాములవారి దగ్గరికి తీసుకొచ్చారు.


పంతుల్లుగారు: నమస్కారం రాఘవయ్యా గారు 🙏🏻.


రాఘవయ్యా: నమస్కారం పంతుల్లుగారు🙏🏻.


పంతులుగారు: రాఘవయ్యా గారు మీరు చూపినట్లు గానే అన్ని సిద్ధంగా ఉన్నాయ్ మీకోసమే ఎదురు చూస్తున్నాం... అలాగే పెద్ద గురువు గారు కూడా వచ్చారు... ఒకసారి వారిని కూడా కలిసి వారి ఆశీర్వాదలను కూడా తీసుకుంటే చాలా మంచిది.


రాఘవయ్యా: అవునా పంతుల్లుగారు గురువు గారు కూడా వచ్చారా చాలా సంతోషం అని అంటూ అలాగే ఇప్పుడే వారి దగ్గరికి వెళ్లి వారి ఆశీర్వాదలని తీసుకుంటాం అని చెప్పి.


పెద్ద గురువు గారి దగ్గరికి వెళ్లారు.


రాఘవయ్యా: నమష్కారం గురువు గారు🙏🏻.


గురువు గారు: ఆయుష్మాన్భవహ్ రా రాఘవయ్యా ని గురించే ఎదురు చూస్తున్నాను...


రాఘవయ్యా: గురువు గారు మా కుటుంబాలో ఏడు తరాల తరువాత్తా పుట్టిన ఆడపిల్ల గురువు గారు.


గురువు గారు: హ్మ్మ్ విన్నాను రాఘవయ్యా చాలా సంతోషం చివరికి మీ కుటుంబానికి ఇక నుండి అంట మంచి రోజులే అని అన్నారు.


రాఘవయ్యా: అవును గురువు గారు చాలా సంతోషం గా ఉంది....


గురువు గారు: సరే ఆ ముందుగా ఆ రాములవారి దర్శనం చేసుకొని రండి ఆ తరవాత నామకరం జరిపిద్దాం అని అన్నారు.


రాఘవయ్యా: అలాగే గురువు గారు అని అంటూ రాములా వారి దర్శనం చేసాక ఇక కార్యాని మొదలుపెడుదాం అని అంటూ ఆ సీతారాములా వారిని దారిషించుకొని వారి ఆశీర్వాదలను తీసుకోడానికి వెళ్లారు.


ఇంతలో గురువు గారు ఆ సమయంలో పాప జన్మించిన్నా తేదీ సమయం బట్టి తానా జాతకాని రాస్తున్నారు.


రాఘవయ్యా గారు మరియు వారి కుటుంబం ఆ సీతారాములవారి దర్శనం చేసుకొని పంతుల్లుగారి దగ్గరికి వెళ్లారు.


గురువు గారు: రండి రాఘవయ్యా గారు కూర్చోండి మీ మానవరాలి జాతకనే చూస్తున్నాను... అని అంటూ పంచాంగం తెరిచి జాతకాని చూస్తున్నారు.


గురువు గారు మొతం అంత శూన్నంగా పరిశీలించి.


గురువు గారు: మీ మానవరాలికి తను పుట్టిన తేదీ సమయం బట్టి తనకి సీతలక్ష్మి అని పేరు పెట్టడం చాలా శుభకరంగా ఉంటుంది పైగా అమ్మాయి ఆ రాములవారి అనుగ్రహం తో జన్మించింది కాబట్టి చివరిలో రమ్య అని పెట్టడం మహా శుభాకారంగా ఉంటుంది.


రాఘవయ్యా: చాలా అందమైన పేరు...గురువు గారు.


తులసి: చాలా బాగుంది పేరు.


రామ్మోహన్: చాలా బాగుంది... చిన్ని నీకు నచ్చిందా పేరు అని పాపని అడిగాడు...


పాప ఆ పేరు వినగానే నవ్వుతూ మురిసిపోతుంది.


కస్తూరి: హ్మ్మ్ నిజంగా చాలా బాగుంది అండి... తనకి కూడా నచ్చింది.


గురువు గారు: ఇక జాతకానికి వస్తే అమ్మాయి నిజంగా చాలా చాలా అదృష్టవంతురాలు అమ్మాయి సాక్షాత్తు లక్ష్మి దేవి జాతకంతో జన్మించింది ఈ అమ్మాయి ఏ చోట్ట ఉంటే ఆ చోట సంతోషాలతో సకల సిరిసంపదూలతో ఆనందంగా ఉంటుంది కష్టం అనే పదం కూడా తానా దరిదపుల్లోకి రాదు తాను ఏ ఇంటికి వెళ్లిన ఆ ఇల్లుని సుఖసంతోషాలతో ఆనందాలతో నింపుతుంది.

అమ్మాయి ఎక్కశాంతాగ్రహీ దేన్నైనా పట్టుపడితే అది సాధించేవరకు విడిచిపెట్టాడు ఎంత కష్టం అయినా సరే అనుకున్నది సాధించే తీరుతుంది. ఇక వృత్తి పరంగా అంటారా అమ్మాయి వైద్యం లో సర్వశ్రేష్ఠ నిపుణులురాలు అవుతుంది.


కస్తూరి: అంటే చిన్ని డాక్టర్ అవుతుందా గురువు గారు.


గురువు గారు: నూటికి నూరు శాతం తల్లి పడి మంది సంతోషంగా ఉండాలి అని వాలా మంచి కోరే మనస్తత్వం తనది, తనకి భాద కలిగిన పర్లేదు కానీ తానా వాళ్లకి మాత్రం ఏ కష్టం రకొరద్దు అని ఆలోచించే గుణం తనది, తాను ఏ కార్యం చేపట్టిన అందులో విజయమే కానీ ఆపజేయం ఉండదు.


అలాగే తనాన్ని నమ్మినవాలను ఎన్నడూ ఒంటరిగా వదలదు ఎన్ని కష్టాలోఛ్చినా ఎన్ని అదంకులు ఎదురైనా వదలదు.


కానీ....


కస్తూరి: కానీ ఏంటి గురువు గారు....


గురువు గారు: మీ అమ్మాయికి తానా ఇరవై రెండో ఏటా ఒక మృత్యుగంధం ఉంది తల్లి...


ఆ వార్త వినగానే ఒక్కసారిగా వాలందరి గుండెల్లో భయం పుటింది.


కస్తూరి: అదేంటి గురువు గారు ఆలా అంటున్నారు నా బిడ్డకి మృత్యుగాందామా...


గురువు గారు: అవును తల్లి అది కూడా సరిగా తానా ఇరవై రెండో ఏటా ఉంది అది కూడా ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ అది మాత్రం నీటిలో వస్తుంది అని అమ్మాయి జాతకం లో స్పష్టంగా రాసి ఉంది తల్లి ఆ గందని తప్పించడం ఆ దేవుళ్ళా వాళ్ళా కూడా కాదు తల్లి


రాఘవయ్యా: మరి దానికి పరిష్కారమే లేదా గురువు గారు.


గురువు గారు: అది ఆ భగవంతుడిని చేతిలో ఉంది రాఘవయ్యా ఆ పరిష్కారం తెలియాలి అంటే దాని కంటూ ఒక్క సమయం ఉంది ఆ సమయం వచ్చేదాకా వేచి చూడటమే.


అని తానా జాతకాని చెప్పి.


తనకి సీత లక్ష్మి రమ్య అని పేరు ని నామకరణం చేసారు.


నామకరణం పూర్టైయకా రాఘవయ్యా మరియు వారి కుటుంబం వాళింటికి వెళ్లిపోయారు.


ఇంతలో ఒక్క పూజారి వచ్చి.


విజయ్ శాస్త్రి: గురువు గారు ఆ కుటుంబానికి ఆ పాప కి ఉన్నా మొదటి గంధం గురించి చెప్పారు కానీ దాని తరవాత వచ్చే గంధం గురించి చెప్పలేదు ఎందుకని గురువు గారు ఒక్కవేల ఆ పాప ఆ మరణం నుండి తప్పించుకుంటే దానికి మించిన మరో గంధం తనకోసం ఎదురు చూస్తుంది గా గురువు గారు... మరి వాళ్లకి ఆ విషయం చెప్పలేదేంటి.


గురువు గారు: చూడు విజయ్ ఒక వ్యక్తి కి ఒక్క జబ్బు చేస్తే ఆ జబ్బు నుండి చికిత్స పొండటానికి ఒక్క వైద్యుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆ వైద్యుడి కర్తవ్యం ఏమిటి ఎలాగైనా ముందుగా ఆ జబ్బుకి చికిత్స చేసి నయం చేయటమే ఆ వైద్యుడి బాధ్యత అది ఎలా చేసాము అన్నది కాదు ముఖ్యం.... ఇది కూడా అంటే విజయ్ ఆ అమ్మాయి జీవితంలో mరూత్యువు గంధం వుంది కానీ దానికి విరుగుడు కూడా ఉంది కానీ ఆ గందానికి కారణం తానా కుటుంబమే కారణం అని వాళ్లకి ఎలా చెప్పగలను... అందుకే ఆ విషయాన్ని దాచి ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకున్న తరవాతే వాళ్లకి దీని గురించి చెప్పడం ఉత్తమం అని అన్నారు.


ఇంట్లో.


రాఘవయ్యా: ఏంటి అమ్మ ఆలా దిగులు గా ఉన్నావ్ గుడిలో గురువు గారు ఆ గంధం గురించి చేపినప్పటి నుండి చూస్తున్నాను ని మొఖం లో ఎదో ఆందోళన గా ఉంది.


కస్తూరి: మీకు తెలుసుగా మావయ్యా గారు పాపకి ప్రాణ గంధం ఉంది అని అది తెలిసి కూడా నిశ్చింతగా ఎలా ఉండమంటారు...


రాఘవయ్యా: పిచ్చి పిల్ల తాను నీకు కూతురు మాత్రమే కాదు నాకు నా మనవరాలు నా ప్రాణం అమ్మ తాను ఈ వంశం లో గత ఏడు తరలుగా ఆడపిల్ల లేకుండా ఉన్నా భాదని తానా రాకతో తీర్చడమే కాకా తనతో పాటు సంతోషాలని ఆనందాలని తీసుకొచ్చింది అలాంటి నా మానవరాలికి మృత్యుగండం ఉంది అని తెలిసాక నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను తల్లి.... నేను ఉండగా నా మనవరాలికి ఎం కానివ్వను నా ప్రాణాలను అడ్డుగా వేసి అయినా సరే నా బంగారు తల్లిని రక్షించుకుంటాను అని భరోసా ఇస్తూ.... దైర్యం చేస్తూ కస్తూరికి మాట ఇచ్చాడు.









🙏🏻నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే సోమవారం ఇదే సమయం 🙏🏻




Rate this content
Log in

Similar telugu story from Comedy