jagadish baikadi

Drama Inspirational Others

4  

jagadish baikadi

Drama Inspirational Others

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....

1 min
320


ఒకరోజు ఒక 65 సంవత్సరాలు వృద్ధుడు ఒక రోడ్డు పక్కన తనకు వచ్చిన కొన్ని విన్యాసాలు చేస్తూ అటువైపుగా వస్తున్న వ్యక్తులకు ఇలా అంటున్నాడు.

ఓ బాటసారి.....

ఓ బాటసారి చూడు నా వైపు ఓసారి

చూడు నా వైపు ఓసారి

చూస్తూ చూస్తూ నేను చేస్తున్న ఈ విన్యాసాలు

చూస్తూ నేను చేస్తున్న ఈ విన్యాసాలు నీకు నచ్చితే

నీకు తోచిన సహాయం చేయు నాకు..

నీకు తోచిన సహాయం చేయు నాకు

నువ్వు చేసిన ఈ సహాయాన్ని నా చివరి శ్వాస వరకు గుర్తుపెట్టుకుంటాను నేను.

అని ఇలా అటువైపు వస్తున్న ప్రతి బాటసారికి సహాయాన్ని అడుగుతున్నాడు.


Rate this content
Log in

Similar telugu story from Drama