ఒక రచయిత అనుభవం
ఒక రచయిత అనుభవం
ఏంటండీ రైటర్ గారు ఏదోలా ఉన్నారు ఏంటి ఈరోజు
అలా ఏమీ లేదు కొంచెం అలా అలా ఉంది మనసు ఎందుకో నాతో చెప్పారా...
అయిన నా మనసులోని భావం భాద నీకు తప్ప ఎవరికి తెలుస్తాయి లే .....
నీతో రాసే ఎన్నో కవితలు ఎన్నో మాటలు తెలియని తెలుసుకోలేని నా తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్లు చదువుకోలేదు...
కానీ నేను రాసింది ఎవరో చెప్తే వాళ్లు చెప్పే మాటలు విని వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారో ఆ రోజు..❤️
