Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ జ్ఞాపకాల

నీ జ్ఞాపకాల

1 min
397


నువ్వొదిలేసిన నేను అనే జ్ఞాపకం

నిన్ను తలపులలో నేను తలచక పోతే

బ్రతకడం కష్టమవుతుంది


నీ జ్ఞాపకాలు నాకు ఊపిరిపోస్తుంటే

ఎన్ని జన్మలైన నవ్వుతూ బ్రతికేస్తుంది నాహృదయం


 నీ ఊసులు నన్ను వెంటాడాయనేనా నాఊహలు ఎప్పుడు నీవెంట ఉంటాయి


రావడం నీవంతు కావచ్చు.. నీ వెళ్లినా సరే....పంపడం నా వంతు.. అందుకే ఇప్పటికి నిన్ను పంపలేదు ఊపిరి పోసి ఊహను చేసి నాలో పొదివాను


ఆంక్షలు పెట్టి సరిహద్దులు గీసి వెలివేసి దూరం విసిరాను అని నీవంటావు

హద్దులు గీసిన నేను నిన్ను నా హద్దుల్లో

బందించానోయ్


నన్ను చూడాలి అంటే ఫ్లైట్ టికెట్, బస్టికెట్ నీకు అవసరం ఏమో నిన్ను చూడాలంటే మనస్సు టికెట్ ఉంది నీ రూపాన్ని చెదరనీయక కన్నుల్లో బందించి దాచింది నా మనస్సు


  ఓయ్ హితవరి నీకర్థమయ్యిందా

ప్రేమకు శరీరం అవసరం లేదు ప్రేమించే హృదయం ఉంటే చాలు ..చూడు నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీతలపే చాలు నాకు ఆనందం


Rate this content
Log in

Similar telugu story from Romance