కరోనా : కూలి బతుకులు
కరోనా : కూలి బతుకులు
ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ముప్పై ఆరవ రోజు.
ఒక్క పూట అన్నం తినడం ఆలస్యం అయినా ఎంతో బాధ పడిపోతాం.అనుకున్న చోటుకు అనుకున్న సమయానికి వెళ్ళలేకపోతే చిందులు వేస్తాం.
అలాంటిది ఈ లాక్ డౌన్ వల్ల అసలు తిండి దొరకని వాళ్ళ కష్టాలు,అనుకున్నా ప్రయాణం చేయలేని వారి మనో వ్యథలు.ఇలా మరెన్నో అనుభవాలు మనందరినీ రెక్కాడితే గానీ డొక్కాడని కూలి బతుకుల్ని అర్థం చేసుకోమని చెబుతున్నాయేమో అనిపిస్తుంది.