Dinakar Reddy

Tragedy

4.2  

Dinakar Reddy

Tragedy

కంటి తడి

కంటి తడి

1 min
22.6K


                           28-03-2020

       ప్రియమైన డైరీ,                    

      దేశం లాక్ డౌన్ లో నాలుగో రోజు. పాలు,పెరుగు,కూరగాయలు దొరుకుతున్నాయి.

      అందరూ వైరస్ గురించే మాట్లాడుతున్నారు.

 భయపడుతున్నారు.బాధ పడుతున్నారు.


      ఒక్క విషయం మాత్రం మనం మరచిపోతున్నాం.అదే మిగతా రోగుల గురించి.

      ప్రాణాపాయంలో ఉన్న మిగతా రోగుల పరిస్థితి.అసలే వారి శరీరంలో ఉన్న జబ్బులు రోగ నిరోధక శక్తిని బాగా దెబ్బ తీసి ఉంటాయి.


      క్యాన్సర్ రోగులు కావచ్చు.డయాలసిస్ చేయించుకోవలసిన వారు కావచ్చు.సమయానికి వారు బయటకు రాలేకపోతున్నారు.


      వాళ్ళ ట్రీట్మెంట్ అనుకున్న టైంలో జరగకపోతే అప్పుడు ఇంకా కష్టం అవుతుంది.వారి కంటి తడి తుడిచే రోజు తొందరలో రావాలి.                    


Rate this content
Log in

Similar telugu story from Tragedy