డాలర్ డ్రీమ్స్
డాలర్ డ్రీమ్స్
ఉష అన్ని కాలేజీలూ తిరుగుతూ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ తరువాతి ప్లానింగ్ అడుగుతూ ఉంటుంది.
అందరూ US వెళ్ళడం తమ లక్ష్యమని, సాఫ్టు వేర్ ఒక్కటే దానికి మార్గమని చెబుతారు.
సరిగ్గా అప్పుడే ఒకతను దేశం వదిలివెళ్లగలం కానీ బాధ్యతల్ని కాదు. అక్కడికి వెళ్ళిన తరువాత ఇక్కడి వాతావరణాన్ని, మనుషులనూ ఎంత మిస్ అవుతామో చెబుతాడు.
ఉష ఇంట్రెస్టింగ్ గా ఉంది మీరు చెప్పేది అని అంటుంది. Any example you are gonna say? అని అడుగుతుంది.
It's simple. మనం పేరెంట్స్ ని,వాళ్ళు మనల్ని మిస్ అవుతూనే ఉంటాం అంటాడు.
ఇంతలో రవి వాళ్ళ నాన్న హస్పిటల్లో అడ్మిట్ చేశారు అని తెలిసి హాస్పిటల్ కి వెళుతుంది. శ్రీను, బాలూ అక్కడే ఉంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో రవి దగ్గరుంటే బాగుంటుంది కదా అంటారు వాళ్ళు.
మన కోసం పిల్లల్ని ఎదగద్దు అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని అంటుంది రవి వాళ్ళ అమ్మ.
అందరూ ఆలోచనలో పడతారు.
