బాధ్యత
బాధ్యత
ఏమి టి అమ్మా, ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనే నా. ఇంకా దేనికి ఆలోచన. అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా. ఇంకా ఏమిటి"
సమాధానం గా చూసింది వనజ.
అక్కడే ఉన్న పెద్ద కూతురు స్వాతి "అమ్మ అంతే, నోరు విప్పదు జ్యోతి. నేను, నాన్న అడిగి అడిగి విసిగి పోయాము. నాకేం ఆలోచన అంటుంది. మరి డాక్టర్ ఏమో, ఆమె మనసు లో బెంగ తప్ప ఏ అనారోగ్యం లేదని డాక్టర్ అంటారు." అంది