అన్నమో రామచంద్రా!
అన్నమో రామచంద్రా!
ప్రియమైన డైరీ!
లాక్ డౌన్ లో రెండవరోజు వచ్చింది.
ఈ రోజు ఆలస్యంగా నిద్ర లేచాను.హాస్టల్లో టిఫిన్ అయిపోయింది.
మధ్యాహ్నం భోజనానికి కూర తక్కువ వచ్చింది.
అప్పుడర్థమయ్యింది అడుక్కునే వాళ్ళ బాధ.
వాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కదా.వాళ్ళకి రోజూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.ఎలాగోలా రోజు గడిస్తే చాలు అని అన్ని వర్గాల వారు అనుకునే రోజులు వస్తాయేమో.
అన్నమో రామచంద్రా! అనుకుంటూ ఎదురు చూశాను.