యుద్ధ గీతాలు
యుద్ధ గీతాలు
యుద్ధగీతాల భాషలాఎండుటాకులపై మెరుపు
దాడి చేసి ఎగరేసుకుపోయిన గాలి బాణాల గుంపులా
ఎగిరే పక్షుల గమనాన్ని దారిమళ్లిస్తుంది.
గాలి ఈ ఉదయాన్ని తలక్రిందులు చేస్తోంది.
నురుగులేని కెరటంలా, బరువులేని వస్తువులా,
మీదపడే దావానలంలా ఆమె చుంబనాలన్నీ పగిలి
ఈ వేసవి గాలులలో మునిగిపోతున్నవి.
