Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BETHI SANTHOSH

Inspirational

4  

BETHI SANTHOSH

Inspirational

యోధ

యోధ

1 min
183


అలుపు ఎరగని దీరుడా!

అలసట లేని శూరుడా!


నిజాయతీ నీ దైర్యం!

నిలకడ నీ ధ్యేయం!

గెలుపు నీ లక్ష్యం !


పోరాటం చేస్తున్న ఓ వీరుడా

గెలుపు కోసం పోరాడుతున్న యోధుడ!!

లే కదలిరా

లే కదలిరా!!


జయ హో వీర

జయ జయ హో శూర!!!!


జై హింద్!!!!!!!


Rate this content
Log in