Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.R.N.SHEELA KUMAR

Tragedy

4  

Dr.R.N.SHEELA KUMAR

Tragedy

వసంత కాల విరహాగ్ని

వసంత కాల విరహాగ్ని

1 min
433


ఆమె హృదయం విలపిస్తోంది

అలనాటి నాగమతి బోలె

ఆమె కన్నీటికి ఓ జవాబు

వెతుకుతోంది

అడవులలో అలనాటి

నాగమతి పన్నెండు మాసాలు

తన భర్త రత్నసేనుని కై ఎదురు చూస్తూ

ఎలా విలపించిందో

అట్లే ఆమె విలపిసిస్తుంది

సుహాసిని పోలె ఆ మందహసం

కరువాయే సెలయేటి కలకల

ధ్వనులు తన చెవిలో

ఏవో విరహపు

వేదనలా మ్రోగె ఆ వేదన

ఏమని వివరించేది

ఇది ఓ సైనికుని భార్య

విలాపం విరహ వేదన 



Rate this content
Log in

Similar telugu poem from Tragedy