STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

విన్యాసం

విన్యాసం

1 min
1

చిత్రస్పందన.


కందం.


మునుకొని త్రిశూలము పగిది

విను వీధిని సల్పు చుండి విన్యాసంబుల్

 మన సైనిక వీరదళము 

గణతంత్ర దినోత్సవమున ఘనతను జాటెన్ //



Rate this content
Log in

Similar telugu poem from Classics