వాన
వాన
సాలువానలో పొలముకు సైరికుండు
హలము పట్టికదులు చుండె నరకదున్న
మెతుకు పండించు వానిపై మిన్నుమొయిలు
మురిసి కురిపించె నంతలో మొదటి వాన.
సాలువానలో పొలముకు సైరికుండు
హలము పట్టికదులు చుండె నరకదున్న
మెతుకు పండించు వానిపై మిన్నుమొయిలు
మురిసి కురిపించె నంతలో మొదటి వాన.