STORYMIRROR

THOUTAM SRIDIVYA

Drama

4  

THOUTAM SRIDIVYA

Drama

వాడేన - చిగురు పోసేన

వాడేన - చిగురు పోసేన

1 min
329

ఇది కలయా.

నా జీవితం నిజమా..

వికసించిన పొద్దు తిరుగుడు పువ్వు వలే అందంగా మారుతున్నా

అనుకోని సంబర పడిపోయే లోపే

ఎర్ర చందనం లాంటి గుండ్రటి ఆకాశానికి నుదుటి తిలకం దిద్దుకున్న సూర్యుణ్ణి కారు మబ్బులు కమ్మేసినట్లు 

అయ్యోను...

 మళ్ళీ వికసించక వాడిపోయేనా....

తిరిగి మళ్ళీ తన స్నేహితుడు ఎప్పుడు కనిపిస్తాడు అనీ ఎదురు చూసేనా....

చివరికి అలసి అలసి వాడిపోయేన!!!

చిగురులు పోసుకునేనా!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama