Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Others

3  

Midhun babu

Classics Others

తరతరాల వ్యధ

తరతరాల వ్యధ

1 min
0


తరతరాల వ్యధే ఇది కథలా వున్నా

అనుక్షణం కర్తవ్యం బోధిస్తూనే వున్నా


కన్నీటి చెలమ ఊరుతున్నా పొడి ఆరిన 

అనుభవాలను సదా పాఠాలుగ చెబుతున్నా


అభిమానం హిమవన్నగమైన వంచించి

మానాలను అమ్ముకొను జూదాన్ని తెగడుతున్నా


నయవంచక మాటలలో మోహపు వలలో

చేజారిన మనసునెపుడు కఠినంగా మలచుతున్నా


బంధాల బంధనంలో చదరంగపు ఆటలో

ఎదుటివారి మనసెరిగి పావులను కదుపుతున్నా


వన్నెల సీతాకోక లకు ఎగిరే స్వేచ్ఛనిస్తూనే

బిడ్డా: కంచెలెన్నొవున్నాయని హెచ్చరిస్తువున్నా


Rate this content
Log in

Similar telugu poem from Classics