STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తనివి తీరలేదే...

తనివి తీరలేదే...

1 min
375

తనివి తీరలేదే...

నా మనసు నిండలేదే...

ఏనాటి బంధమీ అనుబంధం...

ప్రియతమా... ఓ.. ప్రియతమా....


ఎప్పుడు నీవే.. నాతో ఉంటే...

ఎన్ని వసంతలైతేనేమి....


కన్నుల నీవే కనబడు తుంటే...

ఎన్ని పున్నములు వస్తే నేమి....


వెచ్చని కౌగిలిలో

హాయిగా కరిగించినను...


తీయని నీ హృదయం లో

తేనెలే కురిపించినను...


తనివి తెరలేదే....

నా మనసు నిండలేదే.... 



Rate this content
Log in

Similar telugu poem from Romance