STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తీరం...

తీరం...

1 min
327

నిర్మానుష్య నిశీధిలో

కలత చెందిన మనసుతో

వెన్నెల సైతం సెగలు రేపే కటిక చీకటిలో

భరించనలవికాని భగభగ మండే తనువుతో

తుఫాను రాగంలో

ఎడారిగానంతో

సుడిగుండంలో

చుక్కాని లేని నావతో

తీరం చేరలేని అగాధం లో 

పడి కొట్టు మిట్టాడుతున్నా కన్నా

దయగని రావేమిరా చిన్నా...



Rate this content
Log in

Similar telugu poem from Romance