STORYMIRROR

BETHI SANTHOSH

Romance

4  

BETHI SANTHOSH

Romance

సవ్వడి

సవ్వడి

1 min
297

నీలో కలిసిన నా మనసు

నాలో కలిసిన నీ మనసు!


ఇరువురికి తెలియని

మనః బావా జాలాలు ఎన్నెన్నో!


మనసు తో ముడిపడిన బంధం, 

మరువలేము అని తెలిసిన హృదయం,

విడువలేనీ మన ప్రణయం,

విడువజాల నేను నీ హృదయా కోవెల ను,

వెడల నివ్వ నిను నా మనసు కోవెల నుండి,


నీ శ్వాస లో శ్వాస నీ అయి

నీ ఊపిరి లో ఊపిరి నీ అయి

నీ అడుగులో అడుగు నీ అవుతా 


నీ ఎద సవ్వడి లో స్వరాన్ని అయి

నీ గుండె చప్పుడు లో నేను నీ జత గా ఉంట చెలియా!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance