STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

స్వరం

స్వరం

1 min
204

ఆలపిస్తుంది కాలం

మనసుకో రాగం

ఆలోచనలనే శృతి కలిపి..


మాటలనే స్వరం

తీయనిదైతే..

ప్రపంచమే గానానికి

పల్లవి అవుతుంది


గతి తప్పిన వ్యక్తిత్వం

 లయ తప్పిన పాటలా మారి

 కనుమరుగు చేస్తోంది


Rate this content
Log in

Similar telugu poem from Romance