స్వాగతం
స్వాగతం
సుసంద్య సమయం లో మెరిసిన పచ్చటి పైరు గాలికి డుడు బసవన్న లా గజ్జల శబ్దం
సాయంత్రపు రైతన్న లా కష్టం తీరి ఇంటికి మరలే వాళ్ళకి
చల్లని చంద్రుడి స్వాగతం!
సంధ్య సమయం లో ఇంటికి మరలుతున్న పాడి ఎద్దుల,
రైతు కూలీ లా,జంట పక్షుల,
బడి పిల్లల కు స్వాగతం పలికే
ఓ చల్లని చంద్రుడి స్వాగతం!!
