STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సూర్యోదయం

సూర్యోదయం

1 min
346

సూర్యోదయాలూ సూర్యాస్తమయాలూ


నీలోంచి ప్రయాణించేదీ‌ నువ్వొంటరిగా ఉన్నప్పుడే


రహస్యాల రాత్రి నీ ముందు మోకరిల్లి


కాంతులీనే నక్షత్రాలతో మహాద్భుత సంగీత 


రూపకానికి తెరతీసేదీనువ్వొంటరిగా ఉన్నప్పుడే..


Rate this content
Log in

Similar telugu poem from Romance