స్నేహం...
స్నేహం...
రెండక్షరాలు....వంద అనుభూతులు
ఏడిపిస్తాం...కవ్విస్తాం....నవ్విస్తాం
చనువు తీసుకుంటాం
అది మన హక్కుగా భావిస్తాం
కానీ....అంతలోనే
పట్టింపులు...కోపాలు....తాపాలు
మనసు కష్ట పెడతాం.....తరువాత
మనమే బాధపడతాం
.........అయినా....
అంతే లేని విశ్వం లో మనమెంత
స్నేహం గా బ్రతికేద్దాం....వీలయినంతవరకు ఏమి అంటావు మారి...
