స్నేహం
స్నేహం

1 min

451
పౌర్ణమి రాత్రి , చల్లని సాయంకాలం , సముద్రపు అలలు ఎంతటి ఆనందాన్ని ఇస్తాయో స్నేహం కూడా నాకు అంతే ఆనందాన్ని ఇస్తుంది
ఆకాశం లో నక్షత్రాలు , మబ్బుల్లో హరివిల్లు , చంటి పిల్లాడు నవ్వులు ఎంతటి ఆహ్లాదాన్ని ఇస్తాయో స్నేహం కూడా అంతే ఆహ్లాదాన్ని ఇస్తాయి
వర్షపు చినుకులు , వెచ్చని చలిమంట , చల్లని కుండ ఎలాంటి ఆనందాన్ని ఇస్తాయో స్నేహం కూడా అంతే ఆనందాన్ని ఇస్తాయి