గమ్యం
గమ్యం
అందమైన ప్రపంచం అందులో నేను ఒంటరి వాణ్ణి
నా జీవితం తెరచిన పుస్తకం , అందులో కొన్ని అక్షరాలు మాయం
వ్రాయాలి అనుకుని వ్రాయలేని కథలు ఎన్నో , చెప్పాలి అనుకుని ఆగిపోయిన మాటలు ఎన్నో