STORYMIRROR

THOUTAM SRIDIVYA

Classics

4  

THOUTAM SRIDIVYA

Classics

స్నేహం- విలువ

స్నేహం- విలువ

1 min
365

అందరితో స్నేహం చేయాలి కానీ

ఆ స్నేహాన్ని వ్యర్దం చేసి

ఆ స్నేహాన్ని అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో వాడుకోకు మిత్రమా!


స్నేహం చేయి

ఆ స్నేహాన్ని చనిపోయే వరకు విడవకు మిత్రమా!!


అది నిలబెట్టుకుంటే నే స్నేహానికి విలువ ఎక్కువ....


స్నేహం చేసే స్నేహితులను స్నేహంతో చూస్తేనే ..


స్నేహానికి

మనకు

మనిషికి విలువ!!!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics