STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

స్నేహ కడలి...

స్నేహ కడలి...

1 min
254

నీ స్నేహ కడలి తీరాన

గవ్వలకై నేను వెళితే

దొరికాయి నాకు స్వాతి 

ముత్యాలు!!.

మైత్రీ ద్వీపాన

గచ్చకాయలేరుతుంటే

లభించాయి నాకు అరుదైన 

పగడాలు!!.

 గుండె గండకీ ఒడ్డున

గులక రాళ్లు కోరుకుంటే

పొందాను నేను స్వఛ్చమైన 

స్ఫటికాలు ప్రేమరహిత హృదయంతో..

విసిగి గొయ్యితియ్యబోతే

వెలికి వచ్చాయి అపరంజి మూర్తులు

చెలిమి గనిని ఎంతగానో

వజ్రాలకొరకై త్రవ్వితె

బయట పడుతున్నాయి

 రాకాసి బొగ్గులు!!..


  ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance