సమయము
సమయము


పద్యం:
చదువు వచ్చు నీకు తడువు లేకుండనె
సంపదొచ్చి నీతొ సరస మాడు
సమయ సానుభూతి సంపన్నముండినా
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! సమయము సానుభూతి సంపన్నంగా ఉన్నప్పుడు, చదువు ఆలస్యం చేయకుండా వస్తుంది అలాగే సంపద కూడా నీ సొంతమవుతుంది.