STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

, సిద్ధం

, సిద్ధం

1 min
4


 ఎప్పుడు వచ్చిన సరే.
ఎవరితో ఉన్నా లేకపోయినా.
మెలుకువగా ఉన్నా నిద్రపోయిన.
ఏపనిలోనైనా ఖాళీ సమయంలో అయిన సరే.

ఎవరు ఆపిన ఆగదు.
ఏం చేసిన జరుగుతుంది.
ఏదో రోజు వెళ్ళాల్సిందే.
నీ వెంటరావడానికి సిద్ధమే అన్ని వదిలేసుకొని.

మార్చలేని రాత.
పిల్లాడిగా ఉన్నా.
యవ్వనంలోనున్నా.
వృద్ధుడివైన ఆరోజు వస్తే తప్పించుకోలేవు.

ఆమరణం అందరికి సమానం.
 ఎంత మిలీనియర్ వైన ఎన్నికోట్లు సంపాదించిన.
ఆచావు ముందుకు వస్తే తలొగాల్సిందే.
పుట్టుక ఊరిలో.
చావుతో వెళ్ళిపోయేది ఊరి చివరకి 
చావు ఒడిలోకి ఇదే జీవితం..
                                        
                                         


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics