chavali krishnaveni
Classics
శ్వేత నాగులవోలె కన్పడు వీటి సుందర దేహమున్
మాతగౌరికిడంగ నీటుగ మంచుముత్యపు శోభలున్
నీతరంబుల మేలు కల్గును నిర్మలాత్ముఁడు మెచ్చగా
చేతనంబును నిచ్చును సృష్టి చిద్విలాసము నేలుచున్!!
✍️చావలి బాలకృష్ణవేణి
28::03::'23
దేవ్యై నమః
బాలచంద్రోదయము...
గణపతిః
శివకేశవులు
చిత్త చింతామణ...
లక్ష్మీవ్రతము
సత్యవాక్కు
శ్యామరాముఁడు
దేవీప్రార్ధన
రఘువీరుఁడు
ఆకాశమంత పందిరి భూదేవంత పీట లేకపోయినా ఆకాశమంత పందిరి భూదేవంత పీట లేకపోయినా
అందరు చదివెదను ఎన్నో పుస్తకాలు, అన్ని గ్రంథాలు ఇచ్చెను నిత్యనూతన జ్ఞాపకాలు అందరు చదివెదను ఎన్నో పుస్తకాలు, అన్ని గ్రంథాలు ఇచ్చెను నిత్యనూతన జ్ఞాపకాలు
పురాణపుటలెన్ని తిరగేసినా త్రేతాయుగమున శ్రీరాముడి జనకుడు పురాణపుటలెన్ని తిరగేసినా త్రేతాయుగమున శ్రీరాముడి జనకుడు
దిక్కులు ప్రకాశింప జ్ఞానవర్ధనం పొందగజీవన పథంబు దిక్కులు ప్రకాశింప జ్ఞానవర్ధనం పొందగజీవన పథంబు
క్షీర సాగర మధనమున తొలుత వెలువడినగరళమున్ క్షీర సాగర మధనమున తొలుత వెలువడినగరళమున్
అలిమేలుమంగకును హరి అంతరంగకును నీరాజనం నీరాజనం అలిమేలుమంగకును హరి అంతరంగకును నీరాజనం నీరాజనం
మనము పొందె సుఖము మంచిదో చెడ్డదో పరుల యేడ్పు నీకు వలదు సుఖము మనము పొందె సుఖము మంచిదో చెడ్డదో పరుల యేడ్పు నీకు వలదు సుఖము
ఏటేటా వచ్చే బోనాలు, అమ్మవారిని పూజించే హిందువులు ఏటేటా వచ్చే బోనాలు, అమ్మవారిని పూజించే హిందువులు
నిన్నటి వేకువ వాకిట హేమంత శిశిరాల హిమ సోయగం .. రేపటికై నా ఆశల తాపం నిన్నటి వేకువ వాకిట హేమంత శిశిరాల హిమ సోయగం .. రేపటికై నా ఆశల తాపం
చిరునవ్వుల తల్లి కదా మా అలర్మేల్ మంగా నీ సిరి మువ్వల సందడిలే చిరునవ్వుల తల్లి కదా మా అలర్మేల్ మంగా నీ సిరి మువ్వల సందడిలే
అమ్మా! శుభలక్ష్మివై “నంది ఘోష్” నధిరోహించి జగన్నాధునితో సహజీవనగమనాన్ని సాగించి అమ్మా! శుభలక్ష్మివై “నంది ఘోష్” నధిరోహించి జగన్నాధునితో సహజీవనగమనాన్ని సాగించి
అమరావతి నగర శిల్ప కళాచాతురత; చాటి చెప్పెను ప్రపంచముకు తన ఘనత అమరావతి నగర శిల్ప కళాచాతురత; చాటి చెప్పెను ప్రపంచముకు తన ఘనత
నా తెలుగు మధురమైన పలుకు నా తెలుగు కమ్మనైన పిలుపు నా తెలుగు మధురమైన పలుకు నా తెలుగు కమ్మనైన పిలుపు
మాటమాట నేర్ప వచ్చు మకరాంక హయము కు మాటలేల వచ్చు కంట కముకు మాటమాట నేర్ప వచ్చు మకరాంక హయము కు మాటలేల వచ్చు కంట కముకు
ప్రియురాలుని పరవశింపజేయ మామిచిగురు తిన్న మత్తకోయిలలు పదే పదే కూయగా ప్రియురాలుని పరవశింపజేయ మామిచిగురు తిన్న మత్తకోయిలలు పదే పదే క...
అందరికి ఇష్టముండేను కొన్ని కథలు, నాకు ఎప్పడూ ఇష్టమైనవి రామాయణ మహాభారత చరితలు అందరికి ఇష్టముండేను కొన్ని కథలు, నాకు ఎప్పడూ ఇష్టమైనవి రామాయణ మహాభారత చరితలు
ఓ వేంకటేశ ఓ శ్రీనివాస ఓ మందహాసా శేష శైలా వాసా ఓ వేంకటేశ ఓ శ్రీనివాస ఓ మందహాసా శేష శైలా వాసా
మండుటెండలకు వేడెక్కిన పుడమి వానకై తపియిస్తూ తాళలేక వేడిమి తపించి పోయె మండుటెండలకు వేడెక్కిన పుడమి వానకై తపియిస్తూ తాళలేక వేడిమి తపించి పోయె
గోవిందా గోవిందా అన్న పిలుపులు లేక జరగండి జరగండి అన్న మాటలు లేక గోవిందా గోవిందా అన్న పిలుపులు లేక జరగండి జరగండి అన్న మాటలు లేక
అమృతమును కోరి పాల సంద్రాన్ని చిలికినారంట దేవతలు రాక్షసులు అమృతమును కోరి పాల సంద్రాన్ని చిలికినారంట దేవతలు రాక్షసులు