STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

శివతాండవం

శివతాండవం

1 min
5


చంపకమాల.


సురముని యోగి బృందములు చోద్యముగా గని యద్భుతంబనన్ 

భరతమునీంద్రుడత్తరిని పాఠముగా రచియింప శ్రద్ధగన్ 

గిరిసుత పాదమున్ గలుప కేళిగ నాట్యము నాడు నా హరున్ 

మురియుచు సన్నుతించెనట ముజ్జగముల్ పరితోషమొందుచున్


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics