శివోహమ్
శివోహమ్
ॐॐॐ
श्री गुरूभ्योनमः
श्रीमात्रेनमः
తొడవులు నయ్యె సర్పము లు తూరుపు రేఖలు నీకు మ్రొక్కులై
కడలికి యందమిచ్చితివి కంఠమునందున నిల్పి ఛందమున్
పడగల దేలి యాడెడి శుభంకర! పాహి! స్వయంభువా! శివా!
మృడుడ! నిమేష మాత్రమున వేగమె రావ! భవాని తోఁడుతన్!!
చావలి బాలకృష్ణవేణి
25:5::'24
