STORYMIRROR

chavali krishnaveni

Classics

4  

chavali krishnaveni

Classics

శబరి

శబరి

1 min
286

ॐॐॐ

श्री गुरूभ्योनमः

నిషిద్ధాక్షరి.. *శ*

అంశము.. శబరి


ఉత్పలమాల..

రాగలడంచు దేవుఁడు విరామము లేని వియోగమందు నే

సాగిల బడ్డ భక్తి సుమ! సంబర మందిడె యెంగిలీఫలం

బౌగ , రఘూద్వహుండు తిని ప్రాణము చేకొని ముక్తినీయగా

కాగల కార్యమే జరిగె కాలము వేచెను దీనికోసమై!!


చావలి బాలకృష్ణవేణి

 18::04 ::'23


Rate this content
Log in

Similar telugu poem from Classics