STORYMIRROR

BETHI SANTHOSH

Classics

4  

BETHI SANTHOSH

Classics

ఋషి

ఋషి

1 min
236

మనసు నీ వెన్నెల గా మార్చిన కోయిల పల్లవి లాంటి ఓ వనిత మూర్తి నీకు 

వందనం!

అభి వందనం!!

దొంగ నీ వాల్మీకి మహర్షి చేసినట్టు గా

నా జీవిత మహా ఋషి గా మార్చిన మహారాణీ నీకు

వందనం!

అభివందనం!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics