STORYMIRROR

THOUTAM SRIDIVYA

Drama

4  

THOUTAM SRIDIVYA

Drama

రైతు బాందవ!!!!

రైతు బాందవ!!!!

1 min
384

రైతు మాధవ!

ఓ రైతు మాధవ!!!


ఎంతో కష్టపడతావు నీవు

ఎంతో సుఖపడతావు మములను


నువ్వు చిందించే ప్రతి చెమట చుక్క 

మా పాలిట ఆకలి ప్రదాతవు నువ్వు

నువ్వు తిని తినక కష్ట పడి


నీ కష్టాన్ని మాకు సుఖంగా మార్చే నువ్వు అందించే

నీ చెమట చుక్కే సాక్షం ...


నీ చెమట చుక్కే 

మాకు అమృత బిందువు


నీ మట్టి వాసన

మాకు సుగంధపు కొమ్మ


ఓ రైతు సోదరుడా!!!

వినరా మాధవ!!!


అన్నం పెట్టే రైత్నకు 


ఎన్నడూ తీరెను

నీ దుఖం!!!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama