Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BETHI SANTHOSH

Inspirational

4  

BETHI SANTHOSH

Inspirational

రైతన్న

రైతన్న

1 min
402


మెతుకు మెతుకు కి 

బ్రతుకు బారం అవుతున్న క్షణం .


వెలుతురే రాని చీకటి కణం 

మెడకు డోలు లా మారిన కష్టం


బాటసారి కైన దొరికే ఆహారం

తనకి దొరకని వైనం;


ఎంగిలి మెతుకు కోసం ఆరాటం

గుక్కెడు గంజి కై పోరాటం


వృదా అవుతున్న నీ చీకటి మరణం

కనణం అవుతున్న నీ వెలుతురు జననం


జనం లేని నీ జననం

జాతర గా మారిన నీ మరణం 


జాగృతి కావాలి ఈ జనం 

నీ సంకల్ప పోరాటం నీ జై పలుకు కదలాలి 

నీ శ్వాస విడిచిన రథం


జోహార్ 

రైతు బిడ్డ


జోహార్ 

రైతన్న


జైహింద్


Rate this content
Log in